గురు కులాల్లో పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ వర్గాల విద్యార్థులకు చెందిన గురుకుల పాఠశాలల్లో 2,444 పోస్టులు భర్తీ కానున్నాయి. ఈ నియామకాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేపడుతోంది. పోస్టుల వివరాలతో ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల
విద్యా సంస్థల సొసైటీ (షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ)* - మొత్తం పోస్టులు 758
*
- ప్రిన్సిపాల్ 12
- * ట్రైన్డు గ్రాడ్యుయేట్ టీచర్లు 560
- * వ్యాయామ ఉపాధ్యాయులు 79
- * ఆర్ట్/మ్యూజిక్ 52
- * క్రాఫ్ట్ 3
- * లైబ్రేరియన్ 34
- * స్టాఫ్‌నర్స్ 18.
గురుకుల విద్యా సంస్థల సొసైటీ
(పాఠశాల విద్య) పోస్టులు*: 313
- జూనియర్ లెక్చరర్ (ఇంటర్) 6,
- పీజీ టీచర్ 136
- ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ 74
- ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ 22
- ఆర్ట్/క్రాఫ్ట్/మ్యుజిక్ టీచర్ 43
- స్టాఫ్ నర్స్ 32.
*మహాత్మా జ్యోతిబాపూలే బీసీ
సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (బీసీ సంక్షేమ శాఖ)* పోస్టులు: 307
- ప్రిన్సిపాల్ 7
- పీజీ టీచర్ 83
- ట్రైన్డు గ్రాడ్యుయేట్ టీచర్ 99
- ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ 16
- ఆర్ట్‌టీచర్ 28
- స్టాఫ్ నర్స్ 16
- జూనియర్ లెక్చరర్ (ఇంటర్) 22
- డిగ్రీ కళాశాలల లెక్చరర్లు 36.
*గిరిజన సంక్షేమ గురుకుల విద్యా
సంస్థల సొసైటీ*:
పోస్టులు
436
- జూనియర్ లెక్చరర్లు (ఇంటర్) 41
- లైబ్రేరియన్ 26
- పీజీ టీచర్ 40
- ట్రైన్డు గ్రాడ్యుయేట్ టీచర్లు 271
- ఫిజికల్ డైరక్టర్ (స్కూల్) 6
- ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ 33
- ఆర్ట్/క్రాఫ్ట్/మ్యుజిక్ టీచర్ 19.
*మైనార్టీ సంక్షేమ గురుకుల
విద్యా సంస్థల సొసైటీ (మైనార్టీ సంక్షేమ శాఖ)*
పోస్టులు: 630
- * ప్రిన్సిపాల్ 70
- * ట్రైన్డు గ్రాడ్యుయేట్ టీచర్ 350
- * ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ 70
- * స్టాఫ్ నర్స్ 70
- * క్రాఫ్ట్/ఆర్ట్/మ్యుజిక్ ఇన్స్ట్రక్టర్ 70.
*మైనార్టీ సంక్షేమ గురుకుల
విద్యా సంస్థల సొసైటీ (మైనార్టీ సంక్షేమ శాఖ)*
పోస్టులు: 630
- * ప్రిన్సిపాల్ 70
- * ట్రైన్డు గ్రాడ్యుయేట్ టీచర్ 350
- * ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ 70
- * స్టాఫ్ నర్స్ 70
- * క్రాఫ్ట్/ఆర్ట్/మ్యుజిక్ ఇన్స్ట్రక్టర్ 70.
No comments:
Post a Comment