04/07/2016

Gurukula jobs



గురు   కులాల్లో పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ వర్గాల విద్యార్థులకు చెందిన గురుకుల పాఠశాలల్లో 2,444 పోస్టులు భర్తీ కానున్నాయి. ఈ నియామకాలను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చేపడుతోంది. పోస్టుల వివరాలతో ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.


తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ)* - మొత్తం పోస్టులు 758
  •  ప్రిన్సిపాల్‌ 12
  • * ట్రైన్డు గ్రాడ్యుయేట్‌ టీచర్లు 560
  • * వ్యాయామ ఉపాధ్యాయులు 79
  • * ఆర్ట్‌/మ్యూజిక్‌ 52
  • * క్రాఫ్ట్‌ 3
  • * లైబ్రేరియన్‌ 34
  • * స్టాఫ్‌నర్స్‌ 18.

గురుకుల విద్యా సంస్థల సొసైటీ (పాఠశాల విద్య) పోస్టులు*: 313 

  • జూనియర్‌ లెక్చరర్‌ (ఇంటర్‌) 6,
  • పీజీ టీచర్‌ 136
  • ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ 74
  • ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ 22
  • ఆర్ట్‌/క్రాఫ్ట్‌/మ్యుజిక్‌ టీచర్‌ 43
  • స్టాఫ్‌ నర్స్‌ 32.

*మహాత్మా జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (బీసీ సంక్షేమ శాఖ)* పోస్టులు: 307 

  • ప్రిన్సిపాల్‌ 7
  • పీజీ టీచర్‌ 83
  • ట్రైన్డు గ్రాడ్యుయేట్‌ టీచర్‌ 99
  • ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ 16
  • ఆర్ట్‌టీచర్‌ 28
  • స్టాఫ్‌ నర్స్‌ 16

  1. జూనియర్‌ లెక్చరర్‌ (ఇంటర్‌) 22
  2. డిగ్రీ కళాశాలల లెక్చరర్లు 36.

*గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ*:
పోస్టులు 436 

  • జూనియర్‌ లెక్చరర్లు (ఇంటర్‌) 41
  • లైబ్రేరియన్‌ 26
  • పీజీ టీచర్‌ 40
  • ట్రైన్డు గ్రాడ్యుయేట్‌ టీచర్లు 271
  • ఫిజికల్‌ డైరక్టర్‌ (స్కూల్‌) 6
  • ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ 33
  • ఆర్ట్‌/క్రాఫ్ట్‌/మ్యుజిక్‌ టీచర్‌ 19.

*మైనార్టీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (మైనార్టీ సంక్షేమ శాఖ)*
 పోస్టులు: 630 

  • * ప్రిన్సిపాల్‌ 70
  • * ట్రైన్డు గ్రాడ్యుయేట్‌ టీచర్‌ 350
  • * ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ 70
  • * స్టాఫ్‌ నర్స్‌ 70
  • * క్రాఫ్ట్‌/ఆర్ట్‌/మ్యుజిక్‌ ఇన్‌స్ట్రక్టర్ 70.



*మైనార్టీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (మైనార్టీ సంక్షేమ శాఖ)*
 పోస్టులు: 630 

  1. * ప్రిన్సిపాల్‌ 70
  2. * ట్రైన్డు గ్రాడ్యుయేట్‌ టీచర్‌ 350
  3. * ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ 70
  4. * స్టాఫ్‌ నర్స్‌ 70
  5. * క్రాఫ్ట్‌/ఆర్ట్‌/మ్యుజిక్‌ ఇన్‌స్ట్రక్టర్ 70.

01/07/2016

CTET 2016

CENTRAL TEACHER ELIGIBILITY TEST 2016

C TET 2016  ,   Conducted by

Central Board of Secondary Education, Delhi.


The CBSE, Delhi conducting C TET 2016 for a candidate to be eligible to appoint as a Teacher for class I to VIII.

Candidates should apply online CTET-Sept'2016. only on its web site;-
Click:- 
http://ctet.nic.in/CMS/Public/Home.aspx

CTet 2016 Online Apply ;- 22-06-2016 To 18-07-2016.


CTET Last Date:- 18, July.2016. 


The candidates should check their status from 20-07-2016. Make any Corrections upto;25-7-2016.

download CTET Hall Tickets ;-17-08-2016.


CTeT exam date ;- 18-09-2016

c TET PREVIOUS QUESTION PAPERS

John academy courses and fee details

John academy courses and fee details John Academy